Ready to elevate your video storytelling with the power of AI? Visit VideoAI.work Today!

Victory to the Lord of Wisdom

Siva linga reddy Kundanam
జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై జై జై జై జై గణేశ జై జై జై జై జై జై జై జై వినాయక జై జై జై జై నమో విగ్నేశాయ... వక్రతుండాయ... గణనాయకాయ... నమస్తే నమస్తే నమః... ఆ...॥జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! మహానందమాయే ఓ మహాదేవదేవ మహానందమాయే ఓ మహాదేవదేవ ॥ గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ.. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ.. హో హో జన్మ ధన్యం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం

[Verse 1] Hail to Ganesha, remover of obstacles, With your grace, we find our way, Victory to the lord of wisdom, Whose blessings lead us to the light. [Chorus] Jai Jai Jai, Ganesha Jai, Jai Jai Jai, Vinayaka Jai, With your blessings, we rejoice, In your presence, we find our voice. [Verse 2] Elephant God, with your curved trunk, Guide us through the path of truth, With your might, we conquer all, With your grace, we find our youth. [Chorus] Jai Jai Jai, Ganesha Jai, Jai Jai Jai, Vinayaka Jai, With your blessings, we are blessed, In your love, we find our rest. [Bridge] May your blessings wash away our sins, May your grace illuminate our minds, With your wisdom, we shall grow, With your strength, we shall know. [Chorus] Jai Jai Jai, Ganesha Jai, Jai Jai Jai, Vinayaka Jai, With your blessings, we are free, In your love, we shall be. [Outro] Hail to the lord of beginnings, Your grace is our guiding star, With devotion in our hearts, We sing your praise, O Ganesha. [End]

Shoes