A Glimpse of Heaven
Lokesh Achariపరీక్ష గది లో, ఎవరూ అందంగా ఉన్నారో చూశా,
క్లాస్ మొత్తం చూసినాను, అందులో కొంతమంది అమ్మాయిలు బాగున్నారు .
కానీ ఎవరూ కూడా, "వావ్!" అనిపించేలా కనిపించలేదు,
అయితే అప్పుడు చూశా, ఓ దేవకన్యను!
(యేరుసెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నవె దీపు ఎంత సక్కగున్నవె
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నవె దీపు ఎంత సక్కగున్నవె)
ప్రథమపు దృష్టిలోనే, ముఖం నీ చిరునవ్వుతో,
చందమామ కంటే కాంతి సిరి, వెలుగు ఆరచేసే దారిలో.
ఆ కళ్ళలో తేలియాడే అర్ధరాత్రి తారలు,
నాకు మొదటి సారి చుసిన స్వప్నంలా నీ రూపం లాజవాబై పోయింది.
She just looks stunning 😻☺️
నీ ఊహలలో మైమరచి🫀
పరీక్ష ఉందనే ఊహనీ మరిచేలా చేసావే🤦🥹.